Historical & Archaeological Evidences

ఉండ్రుగొండ గిరులు పర్యాటక సిరులు

ఉండ్రుగొండ తామ్ర శాసనం
1. శ్రీ శ….నామ సంవత్సర వైశాఖ శు.5లు స్థిర
2. వాసర శాలివాహన శక 1494 సంవత్స
3. రం-పర్గణా వుండ్రుగొండ-సవుతు-గ్రామా
4. ధికారి దేశముఖు దేశపాండ్వా-మరియు
5. మిరాశి శిరసౌధారి-పర్గణా-ఆజ్య
6. క్షుడు-చకిలం శ్రిణివాసరాయ కుమా
7. రశ్య-నర్సింగ్గరాయ-ప్రభు-వెంక్కటాపుర
8. గ్రామ నవీన నిర్మాణంచ-తథాన నూత్న
9. తటాకం-మరియు-కూపారంభణం-
10. భవేత్-నర్సింగరాయ ప్రభు-ద్వితియ్య పత్ని
11. లక్షినర్సయ-బర్ప………నా మందిర
12. నివర్తి దిశి-భాగే- నవీకూప- నిర్మా
13. ణశ్యి-చతుర్దిశ-శిలా సభ సాంప్రతః
14. శుబారు బాగేషు సంభముఝ్య భాగే
15. అంత్యరు భోగ-బహరు-భ….హర నిర్మా
16. ణంచ-ద్రవ్యోతజాండవ-స్తాపితః…ద్రవ్యె
17. మ- పుత్ర పౌత్ర పారంపర-వంశ- భవ…
18. యేత్ర
(శక సం.1494=1572)

అభివృద్ధి చేస్తే ‘పేట’కు పర్యాటక శోభ

Our Newsletter

Share This